118 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..ఊచకోత!

293

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేద థామస్ మరియు శాలిని పాండే లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ 118. తాజా ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ వారంలో అడుగుపెట్టింది. 118 మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద 9.15 కోట్ల షేర్ అందుకుని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది.

ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమా తరువాత సరయిన హిట్ పడలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ ను 118 గట్టెక్కించింది. సుమారుగా 550 వరకు థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా రెండవవారంలో 300 వరకు థియేటర్స్ లో తన రన్ కొనసాగించనుంది.

Related Posts:

Telugu Movie News: 118 8 days box office collections