118 6 కోట్లకు అమ్మితే 17 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

118 movie 17 Days Box Office Collections:

118 17 days box office collections
118 17 days box office collections

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా కె.వి.గుహన్ దర్శకత్వంలో వచ్చిన లేటెస్ట్ మూవీ 118. రీసెంట్ గా రిలీజ్ అయిన ఈ సినిమా మొదటి షో నుండే పాజిటివ్ టాక్ తెచ్చుకోవడంతో బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా దుమ్ములేపింది. షాలిని పాండే, నివేదా థామస్ హీరోయిన్స్ గా నటించిన ఈ సినిమా బిజినెస్ 6 కోట్ల వరకు జరగడంతో 118 మొదటి 17 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 10.02 కోట్ల కు షేర్ కలెక్షన్స్ సాధించింది.

ఈ సినిమా మొదటి 17 రోజుల్లో సాధించిన కలెక్షన్స్ ఏరియాల వారీగా పరిసీలిస్తే..

Nizam – 3.84Cr

Ceeded – 1.20Cr

UA – 1.14Cr

Guntur – 0.68Cr

East – 0.57Cr

West – 0.45Cr

Krishna – 0.76Cr

Nellore – 0.23Cr

AP/TS – 8.87Cr

ROI – 0.73Cr

Overseas – 0.42Cr

Total Worldwide – 10.02Cr

Related Posts: