118 ని సీడెడ్ లో 1కోటికి అమ్మితే 7 రోజుల్లో ఎంత వసూలు చేసిందో తెలిస్తే షాక్!

501

118 Movie ceded Box Office Collections Day 8:

118 day 8 box office collections

నందమూరి కళ్యాణ్ రామ్ హీరోగా నివేద థామస్ మరియు శాలిని పాండే లు హీరోయిన్స్ గా నటించిన లేటెస్ట్ మూవీ 118. తాజా ఈ సినిమా మొదటి వారాన్ని విజయవంతంగా పూర్తి చేసుకొని రెండవ వారంలో అడుగుపెట్టింది. 118 మొదటి వారం బాక్స్ ఆఫీస్ వద్ద 9.15 కోట్ల షేర్ అందుకుని సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద క్లీన్ హిట్ గా నిలిచింది.

సినిమా సీడెడ్ ఏరియాలో 1 కోటి రూపాయలకు అమ్మితే మొదటి వారం పూర్తి అయ్యేసరికి అక్కడ కోటి 1.02 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ఈ మధ్య కాలంలో కళ్యాణ్ రామ్ కు పటాస్ సినిమా తరువాత సరయిన హిట్ పడలేదు. వరుస పరాజయాలతో సతమతమవుతున్న కళ్యాణ్ రామ్ ను 118 గట్టెక్కించింది. సుమారుగా 550 వరకు థియేటర్స్ రిలీజ్ అయిన ఈ సినిమా రెండవవారంలో 300 వరకు థియేటర్స్ లో తన రన్ కొనసాగించనుంది.

Related Posts:

అక్కడ దిమ్మతిరిగే రేంజ్ లో “మహర్షి” బిజినెస్!
#RRR లో రామ్ చరణ్ ఎన్టీఆర్ లతో అదిరిపోయే సాంగ్!
ప్రభాస్ పెళ్లి అప్పుడే జరగనుంది.
“సైరా” కోసం రంగంలోకి దిగుతున్న రామ్ చరణ్..!
మహేష్ బాబు అభిమానులకు శుభవార్త!
దిమ్మతిరిగే ధర పలికిన సాహో ఓవర్సీస్ రైట్స్ ..
షాకిస్తున్న మజిలీ శాటిలైట్ రైట్స్!
మరో ఆల్ టైం రికార్డు: క్రియేట్ చేసిన రామ్ చరణ్!