2.0 11 రోజుల బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

robo 2 collections

రజినీకాంత్ శంకర్ దర్శకత్వంలో రోబో సినిమాకు సీక్వల్ గా తెరకెక్కిన సినిమా 2.0. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసి ప్రస్తుతానికి సినీ వర్గాలను సైతం ఆశ్చర్యపడేలా పడేలా చేయగా తాజాగా బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా విజయవంతంగా రెండు వారాలను పూర్తి చేసుకుంది.

సినిమా ఓవర్ ఆల్ గా మొదటి వారంలో 500 కోట్ల గ్రాస్ వసూలు చేయగా.. రెండవ వారం ముగిసే సమయానికి మరో 100 కోట్ల షేర్ వసూలు చేసి మొదటి రెండు వారాలకుగానూ 600 కోట్ల గ్రాస్ వసూలు చేసింది. ఇప్పటికే చెన్నై ఏరియాలో ఇండస్ట్రి రికార్డ్స్ క్రియేట్ చేసిన 2.0 మిగిలిన ఏరియాల్లో కూడా పర్వాలేదనిపించింది. సినిమాకు పాజిటివ్ రివ్యూలు రావడం అలాగే సినిమా చూసిన ప్రేక్షకులు సినిమాకు మంచి రేటింగ్ ఇస్తుడడంతో 2.0 ఇతర సినిమాలకు పోటీనిస్తూ.. బాక్స్ ఆఫీస్ వద్ద దూసుకుపోతుంది.

Telugu Movie News : 2.0 11 Days Box Office Collections