2.0 శాటిలైట్ రైట్స్ చూస్తే మైండ్ బ్లాక్!!

2point0 satilite rights

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “2.0” విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకోసం తలైవా ఫాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. 2.0 వరల్డ్ వైడ్ గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదలవుతుంది.

అయితే ఈ సినిమా తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకు సిద్దమావుతుండగా.. హిందీ వర్షన్ లో మాత్రం భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. సౌత్ సినిమా ఇంత పెద్ద మొత్తంలో 4000 స్క్రీన్ విడుదల కావడం ఇదే మొదటిసారి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.0 లో విలన్ పాత్రా చేస్తుండడంతో ఈ సినిమాకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది.

ఇక తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం 2.0 శాటిలైట్ హక్కుల భారీ ధర పలికాయట. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ 120 కోట్లు పలికాయట. అలాగే డిజిటల్ రైట్స్ కూడా మరో 50 కోట్లు పలుకుతాయని అంటున్నారు. ఇప్పటికే తలైవా ఫాన్స్ హంగామా మొదలయింది.

Related Posts:

జయసుధ పాత్రలో సెన్సేషనల్ హీరోయిన్!

2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ కు వణుకు పుట్టిస్తున్న సినిమా ఇదే!

ముందు పవన్‌ కళ్యాణ్ తో అనుకున్నారు..తరువాత రవితేజ తో..చివరికి ఎవరవుతారో ?

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

RRR స్టోరీ లైన్ అప్పుడే లీకయింది!

ఎన్టీఆర్ పాత్రలో రణవీర్.. ఎలా మెప్పిస్తాడో ?

Telugu Movie News : 2.0 satilite rights