2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

rangastahalm

టాలీవుడ్ లో ఎన్నో సినిమాలు వస్తూ ఉంటాయి..పోతూ ఉంటాయి. కాన్నీ వచ్చిన అన్ని సినిమాలలో కొన్ని సినిమాలు మాత్రమే ప్రేక్షకులచేత ఆదరించబడతాయి. కలెక్షన్స్ పరంగా కొన్ని సినిమాలు మన టాలీవుడ్ లోనే కాక ఓవర్సీస్ లో కూడా దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసాయి.

అయితే 2018 లో ఓవర్సీస్ లో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసిన సినిమాలు ఇవే!

రంగస్థలం : 3.5 మిలియన్ డాలర్లు
భరత్ అనే నేను : 3.4 మిలియన్ డాలర్లు
మహనటి : 2.5 మిలియన్ డాలర్లు
గీత గోవిందం : 2.4 మిలియన్ డాలర్లు

కాగా కొన్ని చిత్రాలు భారీ అంచనాల మధ్య విడుదలయ్యి బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ భారీ దెబ్బకొట్టి నిర్మాతలకు తీవ్ర నిరాశను మిగిల్చాయి. అయితే మరి కొన్ని సినిమాలు మాత్రం రికార్డుల జోలికి పోకపోయిన బ్రేక్ ఈవెన్ తో సరిపెట్టుకున్నాయి.

Related Posts:

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

KGF 4వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మామూలుగా లేవు!

రెండు తెలుగు రాష్ట్రాలలో “పేట” బిజినెస్ చూస్తే మైండ్ బ్లాక్!

అభిమానులకు షాకిస్తున్న “పేట” రన్ టైమ్!

Telugu Movie News : 2018 Telugu us box office top 5 movies