2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

2.0 Theaters in hindi

సూపర్ స్టార్ రజినీకాంత్ హీరోగా ప్రముఖ స్టార్ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “2.0” విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా విడుదలకోసం తలైవా ఫాన్స్ తో పాటు సామాన్య ప్రేక్షకులు సైతం ఎదురుచూస్తున్నారు. 2.0 వరల్డ్ వైడ్ గా ఈ నెల 29న భారీ ఎత్తున విడుదలవుతుంది.

అయితే ఈ సినిమా తెలుగు , తమిళ , హిందీ భాషల్లో విడుదలకు సిద్దమావుతుండగా.. హిందీ వర్షన్ లో మాత్రం భారీ ఎత్తున సినిమా విడుదల కానుంది. సౌత్ సినిమా ఇంత పెద్ద మొత్తంలో 4000 స్క్రీన్ విడుదల కావడం ఇదే మొదటిసారి. బాలీవుడ్ స్టార్ హీరో అక్షయ్ కుమార్ 2.0 లో విలన్ పాత్రా చేస్తుండడంతో ఈ సినిమాకు అక్కడ భారీ డిమాండ్ ఏర్పడింది.

Telugu Movie News : 2point0 is releasing in 4000 Theaters in Hindi

Related Posts:

విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ కు వణుకు పుట్టిస్తున్న సినిమా ఇదే!

ముందు పవన్‌ కళ్యాణ్ తో అనుకున్నారు..తరువాత రవితేజ తో..చివరికి ఎవరవుతారో ?

పట్టాలెక్కిన #RRR..తారక్ , చెర్రీకి నో బ్రేక్

“సైరా” లో నయనతార ఎలా ఉందో చూడండి.

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!