11 టికెట్స్ మాత్రమే.. అదుగో పరిస్థితి దారుణంగా మారింది!

only 11 tickets sold adhugo first show imax

హాస్య నటుడు రవి బాబు దర్శకత్వం వహించిన తాజా చిత్రం అదుగో..(adhugo) ప్రస్తుతం ఈ సినిమా పరిస్థితి బాక్స్ ఆఫీస్ వద్ద చాలా దారుణంగా మారిపోయింది. పంది పిల్లను హీరోగా పేటి సినిమా తీస్తే ఎలాంటి రిజల్ట్ వస్తుందో ఇప్పడుమీరే చూడండి.

ఐమాక్స్ లో తొలిరోజు తొలి షోకు కేవలం 11 టిక్కెట్లు మాత్రమే అమ్ముడయ్యాయి. దీనితో ఒక్కసారిగా బయ్యర్లు లబో దిబో మంటున్నారు. సినిమాకు అంత భాగా ప్రమోషన్ చేసిన సినిమా చూడటానికి మాత్రం ఆడియన్స్ పెద్దగా ఆసక్తి చూపడంలేదు. బడా నిర్మాత సురేష్ బాబు సపోర్ట్ ఈ సినిమాకు ఉన్నా.. ఈ సినిమా కలెక్షన్స్ పరిస్థితి మాత్రం చాలా దారుణంగానే మారనుందని చెప్పాలి.

Telugu Movie News : only 11 tickets sold adhugo first show imax