RRR కోసం ఆలియా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో చూస్తే.. బిత్తరపోతారు!

Alia Bhatt Shocking remuneration for rrr movie:

Alia Bhatt Shocking remuneration for rrr movie
Alia Bhatt Shocking remuneration for rrr movie

ప్రస్తుతం టాలీవుడ్ లో టాప్ చిత్రాల దర్శకుడు రాజమౌళి దర్శకత్వంలో ఎన్టీఆర్ రామ్ చరణ్ హీరోలుగా #RRR అనే సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమాపై నెలకోనగా రోజుకో వార్త సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది. అయితే తాజాగా ఈ సినిమాకు సంభందించిన ఒక వార్త సినీ వర్గాలు ముక్కున వేలేసుకునేలా చేస్తోంది.

ఇంతకి ఆ వార్త ఎంటంటే.. ఈ సినిమాలో రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజు పాత్ర పోషిస్తుండగా బాలీవుడ్ బ్యూటీ ఆలియా భట్ సీత పాత్రలో నటిస్తుంది. అయితే పాత్ర చేయడానికి ఏకంగా ఆలియా భట్ 12 కోట్లు వరకు రెమ్యూనరేషన్ తెలుస్తుంది. ఈ రేంజ్ లో రెమ్యూనరేషన్ మాములు విషయం కాదు. ఇప్పటికే మొదటి రెండు షడ్యూల్స్ పూర్తి చేసుకున్న ఈ సినిమా 2019 జులై 30న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Related Posts:

118 6 కోట్లకు అమ్మితే 17 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

ప్లాప్ ల హీరో సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్!

సాహో షూటింగ్ కంప్లీట్ చేసిన తమిళ హీరో !

ఒక ప్లాప్ సినిమాతో 100 మిలియన్ క్లబ్ లో రామ్ చరణ్!

అదిరిపోయే రేంజ్ లో మహర్షి క్లైమాక్స్ సీన్!

“మహర్షి” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

మహేష్ 26వ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..?

F2 టోటల్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!