100 మిలియన్ తో తన సత్తా చాటబోతున్న బన్నీ..!

Allu Arjun Pooja Hegde Movie going to touch 100 million mark:

Allu Arjun Pooja Hegde Movie going to touch 100 million mark
Allu Arjun Pooja Hegde Movie going to touch 100 million mark

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా పూజా హెగ్డే హీరోయిన్ గా హరీష్ శంకర్ దర్శకత్వంలో వచ్చిన డీజే” ( దువ్వాడ జగన్నాధం ). 2017 లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా ఒక రేంజ్ లో దుమ్ములేపక పోయిన పర్వాలేదు అనే కలెక్షన్స్ తో మిక్సిడ్ టాక్ ను ఈ సినిమా సొంతం చేసుకుంది.
పూజా హెగ్డే గ్లామర్ బన్నీ మాస్ యాక్షన్ అన్నీ సినిమాలో ఉన్నాకానీ ఏదో తక్కవ అయినట్టు అనిపించడంతో అల్లు అర్జున్ కేరీర్ ఒక రకమయిన సినిమాగా ఈ సినిమా నిలిచిపోయింది.

అల్లు అర్జున్ కి ఉత్తరాదిన ఎంత ఫాలోయింగ్ ఉందో ప్రతేయకంగా చెప్పనక్కర్లేదు. అయితే అక్కడ మాత్రం ఈ సినిమా యౌటుబ్ లో సరికొత్త రికార్డు లు క్రియేట్ చేసింది. ఇప్పటికే 98.6 మిలియన్ వ్యూస్ ఈ సినిమా సొంతంచేసుకోగా తాజా 100 మిలియన్ మార్కు దిశగా దూసుకెళ్తుంది.

Related Posts:

Allu Arjun Latest Movie, Allu Arjun family, Allu Arjun movies, Allu Arjun Trivkram New Movie photos & News Updates,