సైరాలో ముఖ్య పాత్రలో అల్లు అర్జున్ ?

allu arjun

మెగస్టార్ చిరంజీవి హీరోగా సురేందర్ రెడ్డి దర్శకత్వంలో 151వ చిత్రంగా వస్తున్న లేటెస్ట్ మూవీ “సైరా నరసింహరెడ్డి“. ఈ సినిమాపై ఇప్పుడు సోషల్ మీడియాలో ఒక వార్త తెగ హాల్ చల్ చేస్తోంది. ఆ వార్త ఎంటంటే బన్నీ “సైరా” సినిమాలో నటిస్తున్నాడట. ఇప్పటికే ‘రుద్రమదేవి’లో గోనగన్నారెడ్డి గా మెప్పించన అల్లూ అర్జున్ “సైరా” లో కూడా మెప్పించడానికి సిద్దమవుతుంన్నట్టు సమాచారం.

allu arjun special role in syeraa మెగా డాటర్ నిహారిక ఓ కీలక పాత్ర చేస్తుందన్న సంగతి తెలిసిందే అలాగే ఈ సినిమాకు నిర్మాతగా వ్యవహరిస్తున్న రామ్ చరణ్ కూడా ఒక చిన్న ఎంట్రీ కాయమనేలా కనిపిస్తుంది. ఇంతకముందు ఖైది నంబర్ 150 లో కూడా రామ్ చరణ్ ఒక పాటలో చిరూతో స్టెప్ వేసిన సంగతి తెలిసిందే. అమితాబచ్చన్, సుదీప్ వంటి పెద్ద పెద్ద స్టార్స్ నటిస్తున్న ఈ సినిమాలో బన్నీ కూడా ఒక మంచి రోల్ చేస్తాడంటూ మెగా ఫ్యాన్స్ గట్టిగా నమ్ముతున్నారు.

అయితే ఈ విషయంపై అధికారికంగా ప్రకటన రాలేదు కాని బన్నీ ఈ సినిమాలో నటించడం మాత్రం కాయంగా కనిపిస్తోంది. బన్నీకి బాలీవుడ్ లో ఉన్న ఫాలోయింగ్ గురించి పెద్ద చెప్పనక్కర్లేదు ఎలాగో ఈ సినిమాలో బాలీవుడ్ స్టార్ అమితాబచ్చన్ కూడా నటిస్తున్నాడు కాబట్టి.. అలాగే సైరా భారి బడ్జెట్ సినిమా కావాదంతో బాలీవుడ్లో కూడా ఈ సినిమా రిలీజ్ అవ్వడంకాయం కాబట్టి.. బన్నీకి అక్కడ ఉన్న ఫాలోయిగ్ ను దృష్టిలో పెట్టుకొని అల్లు అర్జున్ కూడా ఈ సినిమాలో కనిపించ ఆవకాశం ఎక్కువగా కనిపిస్తోందని సినీ జనాలు గుసగుసలాడుతున్నారు.

allu arjun special role in syeraa :