అల్లు అర్జున్ సినిమాలో కనడ బ్యూటీ..

Allu Arjun Trivikram Movie Heroine Rashmika Mandanna:

Allu Arjun Trivikram Movie
Allu Arjun Trivikram Movie

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా రానున్న సంగతి తెలిసిందే. వీరి కమినేషన్ లో ఇది మూడవ సినిమా కావడంతో ఈ సినిమా ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అల్లు అర్జున్ నాపేరు సూర్య సినిమా తరువాత ఇప్పటివరకు మరే సినిమాతో ప్రేక్షకుల ముందుకు రాకపోవడంతో అభిమానులు భారీగా నిరాశ చెందుతున్నారు. ప్రస్తుతం ప్రీప్రొడక్షన్ వర్క్ జరుపుకుంటున్న అల్లు అర్జున్ త్రివిక్రమ్ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది.

అల్లు అర్జున్ సినిమాలో హీరొయిన్ గా..

Allu Arjun Rashmika Mandanna
Allu Arjun Rashmika Mandanna

అల్లు అర్జున్ త్రివిక్రమ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనడంతో ఈ సినిమాలో హీరొయిన్ గా ఎవరు చేస్తారు అనేది ప్రస్తుతం ఆసక్తికరంగా మారింది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమా అల్లు అర్జున్ సరసన హీరొయిన్ గా
రష్మికా మండన్న నటించనుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆఫీసియల్ గా ఈ వార్త కన్ఫామ్ కాలేదు కానీ ప్రస్తుతం సోషల్ మీడియాలో మాత్రం వైరల్ గా మారింది.

అల్లు అర్జున్ సినిమాలో విలన్ గా..

allu arjun nanapatekar
Allu Arjun Nana Patekar

ఈ సినిమాలో నానా పటేకర్ విలన్ గా చేయనున్నాడని ఈ మధ్య వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం చిత్రయూనిట్ నానా పటేకర్ ను టాలీవుడ్ కు తెచ్చేప్రయత్నాలు చేస్తున్నారట. అయితే త్రివిక్రమ్ ఇంకా ఈ విషయంపై ఫైనల్ డెసిషన్ కి రాలేదట.

Related Posts:

Web Title: Allu Arjun Trivikram Movie Heroine Rashmika Mandanna

#telugumovienews