ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

Anchor Anasuya Wher is Venkatea Lakshmi

రాయ్ లక్ష్మి మెయిన్ రోల్ పోషిస్తున్న తాజా చిత్రం “వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి” ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదలైంది. అయితే గతంలో ఈ సినిమాలో జబర్దస్త్ షో తో మంచి పోపులర్ అయిన అనసూయ చేస్తుంది అనే వార్తలు కూడా వచ్చాయి.

Related Post: 25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !

నిజానికి అక్కడ ఏంజరిగిందో తెలియదు కానీ కట్ చేస్తే వేర్ ఈజ్ ది వెంకటలక్ష్మి కి రాయ్ లక్ష్మి ని తీసుకున్నారు. ఇప్పటికే ఇమే టాలీవుడ్ లో పలువురు అగ్ర హీరోల సినిమాలలో ఐటెం సాంగ్స్ చేసి మెప్పించింది. అయితే చాలా కాలం తరువాత టాలీవుడ్ కు రీ ఎంట్రీ ఇస్తున్న రాయ్‌లక్ష్మి కి ఈ సినిమా ఎలాంటి రిజల్ట్ ఇస్తుందో వేచి చూడాలి. ఈ సినిమా పక్క కామెడీ ఎంటర్టైనర్ అని అంటున్నారు.

Anchor Anasuya Wher is Venkatea Lakshmi