అంతరిక్షం ౩వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఇవే!

antariksham

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన లేటెస్ట్ మూవీ అంతరిక్షం. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద గట్టిపోటినిస్తూ.. తోటి సినిమాల నుండి గట్టి పోటీని తట్టుకుంటూ బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా పర్వాలేదనిపిస్తోంది.

ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో 3.7 కోట్ల షేర్ ను కేవలం రెండు తెలుగు రాష్ట్రాలలో వసూలు చేయగా.. రెండు తెలుగు రాష్ట్రాల అవతల ఓవర్సిస్ లో కలుపుకొని మరో 70 లక్షల దాకా షేర్ వసూలు చేసి టోటల్ వరల్డ్ వైడ్ గా 4.4 షేర్ వసూలు చేసింది.

అయితే మొత్తగా 19 కోట్ల బిజినెస్ చేసి 20 కోట్ల రేంజ్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ సినిమా ఇంకా బ్రేక్ ఈవెన్ అవ్వాలంటే మరో 15.5 కోట్ల వరకు షేర్ వసూలు చేయాల్సివుంటుంది.

Related Posts:

ఓవర్సీస్ లో మేత మోగిస్తున్న కేజియఫ్

వినయ విధేయ రామ ట్రైలర్ ఆ రోజే రానుందట!

Telugu Movie News : antariksham 3 days box office collections