ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

Anushka key role in ntr biopic

ఎన్టీఆర్ బయోపిక్ లో బాలకృష్ణ ప్రధాన పాత్రగా క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కుతోంది. అయితే ఇప్పటికే పలువురు తారలు ఈ సినిమాలో నటిస్తుండగా.. తాజాగా వస్తున్న సమాచారం ప్రకారం అనుష్క కూడా ఒక ప్రధాన పాత్ర చేయనుందట. ఓ మాజీ ప్రముఖ హీరోయిన్ సరోజా దేవి పాత్రలో అనుష్క నటిస్తోందట. అయితే త్వరలోనే అనుష్క ఈ షూటింగ్ లో జాయిన్ కానుందట.

అయితే ఎన్టీఆర్ బయోపిక్ ను రెండు భాగాలుగా విడుదల చేయనున్నారు. మొదటి భాగానికి “కథానాయకుడు” అనే టైటిల్ కారారు చేయగా ఈ సినిమా జనవరి 9న విడుదల కానుంది. ఇక రెండవ పార్ట్ కు “మహానాయకుడు” అనే టైటిల్ పెట్టగా దీనిని జనవరి 24న విడుదల చేయనున్నారు.

Related Posts:

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ కామెంట్స్ చేశారు !

అరవింద సమేత 27వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

ధనుష్ “మారి 2” ఆ రోజే రిలీజ్ కానుంది!

ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !

 

Telugu Movie News : Anushka key role in ntr biopic