వరుస పెట్టి సినిమాలు చేస్తున్న అనుష్క!!

anushka Romance with surya

అనుష్క టాలీవుడ్ టాప్ హీరోయిన్స్ లో ఒకరు. ఇమే భాగమతి సినిమా తరువాత మరో సినిమాను ఇప్పటి వరకూ తీయలేదు. అయితే తాజాగా అనుష్క కొన్ని సినిమాలను ఒకే చేసినట్టు తెలుస్తోంది. మాధ‌వ‌న్ హీరోగా ఓ సినిమా చేయ‌బోతున్న స్వీటి , అలగే ఆది పినిశెట్టి హీరోగా చేస్తున్న ఒక సినిమాలో హీరోయిన్ గా చేసేందుకు అనుష్క గ్రీన్ సిగ్నెల్ ఇచ్చిందట.

అలగే హీరోయిన్ ఓరియెంటెడ్ కు సంబందించిన సినిమాను కూడా అనుష్క కోసం నా నువ్వే సినిమాను నిర్మించిన నిర్మాతలు రెడీ చేస్తున్నారట. ఇప్పటికే తమిళ హీరో సూర్య తో మూడు సినిమాలు చేసిన అనుష్క తాజాగా నాలుగవ చిత్రంగా రానున్న ఈ సినిమాను సూర్య తన సొంత నిర్మాణ సంస్థలో నిర్మించనున్నాడు. ఇప్పటికే అనుష్క – సూర్య జోడిగా వచ్చిన సింగం సిరీస్ ఎలాంటి విజయాలను అందుకున్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అయితే ఈ సినిమా సంబందించి పూర్తి వివరాలు తేలియాల్సి ఉంది.

anushka Romance with surya | anushka surya Latest movie Update :