రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో వారం అత్యధిక షేర్ వసూల్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే!

top 5 gross

ఈ మధ్య కాలంలో వస్తున్న సినిమాలు బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళతో దుమ్ములేపుతుండగా..కేవలం మొదటి వారంలోనె కాకుండా సినిమా రిలీజ్ అయిన రెండవ వారంలో కూడా బాక్స్ ఆఫీస్ వద్ద 2వ వారంలో కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపిన టాప్ 5 సినిమాలు ఇవే.

రెండు తెలుగు రాష్ట్రాలలో రెండో వారం అత్యధిక షేర్ వసూల్ చేసిన టాప్ 5 మూవీస్ ఇవే!

1. ఎఫ్ 2( ఫన్ అండ్ ఫ్రస్ట్రేషన్) – 17.69 కోట్లు,
2. రంగస్థలం – 14.52 కోట్లు
3. ఖైదీ నంబర్ 150 13.9 కోట్లు
4. సరైనోడు 13.75 కోట్లు
5. గీత గోవిందం 12.9 కోట్లు

Telugu Movie News: ap tg 2nd week highest share movies

Related Posts: