విడుదలకు ముందే బాక్స్ ఆఫీస్ కు వణుకు పుట్టిస్తున్న సినిమా ఇదే!

aquaman

“ఆక్వామ్యాన్” భారీ యాక్షన్ సినిమాగా హాలీవుడ్ లో భారీ ఎత్తున తెరకెక్కుతున్న సినిమా ఇది. ఇప్పటికే ఈ సినిమా అడ్వాన్స్ స్క్రీనింగ్ టికెట్స్ హాలీవుడ్ లోనే మునుపెన్నడూ లేనీ విదంగా అమ్ముడయ్యాయి. ఇప్పటికే ఈ రికార్డ్ ను హాలీవుడ్ లో “అవేంజర్స్-ఇన్ఫినిటీవార్” బ్రేక్ చేయగా తాజాగా ఆ రికార్డును “ఆక్వామ్యాన్” బ్రేక్ చేస్తుంది.

1150 కోట్ల బడ్జెట్ తో భారీ ఎత్తున్న తెరకెక్కుతున్న ఈ సినిమా విడుదలకు ముందే ఇలా కలెక్షన్స్ వసూలు చేస్తుంటే ఇక విడుదల తరువాత ఎన్ని రికార్డులను తిరగరాస్తుందా.. అని హాలీవుడ్ సినీ జనాలు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. అయితే ఈ సినిమా క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 21న ప్రపంచవ్యాప్తంగా తెలుగు ,తమిళ, హిందీ, ఇంగ్లిష్‌ వంటి పలు భాషల్లో ఈ సినిమా విడుదలకానుంది.

Related Posts:

ముందు పవన్‌ కళ్యాణ్ తో అనుకున్నారు..తరువాత రవితేజ తో..చివరికి ఎవరవుతారో ?

పట్టాలెక్కిన #RRR..తారక్ , చెర్రీకి నో బ్రేక్

“సైరా” లో నయనతార ఎలా ఉందో చూడండి.

500 కోట్లు.. “ఆర్ఆర్ఆర్” బిజినెస్ ఇది!!

Telugu Movie News : aquaman Break infinity war box office record