73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

Aravinda Saemtha 28 Days ap tg Box Office Collections

యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో వచ్చిన “అరవింద సమేత” బాక్స్ ఆఫీస్ వద్ద దుమ్ములేపింది. అక్టోబర్ 11న విడుదలై బ్లాక్ బస్టర్ హిట్ తో సాగిపోతుంది. అరవింద సమేత టోటల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 66.4 కోట్ల వరకు బిజినెస్ చేయగా.. ఇప్పటివరకు ఉన్న సమాచారం ప్రకారం 27 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 73.52 కోట్లకు పైగా షేర్ వసూలు చేయగా 7.12 కోట్ల ప్రాఫిట్ అందుకుని సంచలన విజయంగా నిలిచింది.

అయితే ఇప్పుడు అరవింద సమేత మొత్తం లాంగ్ రన్ లో ఎంత వసూలు చేస్తుందో వేచి చూడాల్సి ఉండగా.. సినిమా ఓవర్ ఆల్ గా రెండు తెలుగు రాష్ట్రాల్లో 74.3 కోట్ల షేర్ వసూలు చేసే అవకాశముంది.

Related Posts:

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

“ఏడు చేపల కథ” పిచ్చేక్కించే బిజినెస్ ఇది!

విచ్చలవిడిగా తిరుగుతోంది చూడు అంటూ కామెంట్స్ చేశారు !

అరవింద సమేత 27వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్!!

ధనుష్ “మారి 2” ఆ రోజే రిలీజ్ కానుంది!

ఒక మంచి సినిమాను వదులుకున్న అనసూయ

25 కోట్లతో “సాహో” క్లైమాక్స్..థియేటర్స్ లో పూనకాలే !