మామూలు రోజు కంటే దీపావలికి జోరు పెంచిన అరవింద సమేత

Aravinda Sametha Box Office Collections Day 29,

టాలీవుడ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో వచ్చి బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచిన లేటెస్ట్ మూవీ “అరవింద సమేత” బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి మూడు వారాలలో కలెక్షన్స్ వర్షం కురిపించగా..ఇప్పుడు వర్కింగ్ డేస్ లో కూడా ఈ సినిమా పర్వాలేదు అనే విధంగా పర్ఫామ్ చేస్తుంది.

నిన్న సెలవు దినం అందులోనూ పండుగ రోజు కావడంతో అరవింద సమేత బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా ముందు రోజుల కంటే 10% ఎక్కువగా ఈ సినిమా పర్ఫాంమ్ చేసిందట. అరవింద సమేత అక్టోబర్ 11న వరల్డ్ వైడ్ గా రిలీజ్ కాగా.. ఇప్పటివరకు ఉన్న సమాచారం పరకారం రెండు తెలుగు రాష్ట్రాల్లో 74 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసినట్టు సమాచారం.

Related Posts:

రోబో “2.0” కోసం ఎదురుచూస్తున్న మహేష్ బాబు

73.5 కోట్లు…అదరగొట్టిన అరవింద సమేత!

ఎన్టీఆర్ బయోపిక్ లో అనుష్క !

ఎన్టీఆర్ కెరీర్ లోనే..167కోట్ల తో అల్ టైం రికార్డ్ !!

Telugu Movie news : Aravinda Sametha 29 Days Box Office Collections