సాహో షూటింగ్ కంప్లీట్ చేసిన తమిళ హీరో !

arun vijay completed his shooting par for saaho:

Prabhas Saaho shooting  Updates
Prabhas Saaho shooting Updates

బాహుబలి వంటి భారీ విజయం తరువాత ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ సాహో. విడుదలకు ముందే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో షూటింగ్ జరుపుకుంటుంది. తమిళ హీరో అరుణ్ విజయ్ కీలక పాత్ర పోషిస్తుండగా తాజాగా అతనికి సంభందించిన షూటింగ్ ను కంప్లీట్ చేసుకున్నారు.

ఇప్పటికే ఈ సినిమా నుండి రెండు మేకింగ్ వీడియోస్ ఈ సినిమాపై భారీ గా అంచనాలను పెంచేసాయి. ప్రభాస్ సరసన హాలీవుడ్ బ్యూటీ శ్రద్దా కపూర్ హీరొయిన్ గా నటిస్తోంది. శంకర్ ఎహసాన్ లాయ్ సంగీతం అందిస్తున్న ఈ సినిమా తెలుగు తో పాటు హిందీ,తమిళ భాషల్లో ఆగస్టు 15న భారీ ఎత్తున విడుదలకానుంది.

Related Posts: