ఒకే సారి రెండు సినిమాలతో వస్తున్న బాలయ్య!

balakishan

ప్రస్తుతం నందమూరి బాలకృష్ణ ఎన్టీఆర్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తున్నారు. రెండు భాగాలుగా తెరకెక్కుతున్న ఈ బయోపిక్ ను జనవరి మొదటి వారంలో కంప్లీట్ చేసుకోనున్నారట. ఇక ఆ తరువాత ఈ సినిమా ప్రమోషన్స్ పాల్గొన్న తరువాత వి.వి వినాయక్ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారట.

అయితే ఈ సినిమా సి.కళ్యాణ్ నిర్మించనున్నారు. అలగే మరో పక్క బోయపాటి శ్రీను దర్శకత్వంలో మరో సినిమా చేయనున్నారు. అంటే ఒకే దెబ్బతో రెండు సినిమాలనమాట. కుర్ర హీరోలకు పోటీనిస్తూ..వరుస సినిమాలతో బాలయ్య తన సత్తాను చాటనున్నాడు.

Related Posts:

అరవింద సమేత 44వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

అడ్వాన్స్ బుకింగ్స్ తో మోత మోగిస్తున్న 2.0

మహేష్ థమ్సప్ న్యూ యాడ్.. సూపర్ స్టార్ ఫ్యాన్స్ కు పూనకాలే !!

2.0 శాటిలైట్ రైట్స్ చూస్తే మైండ్ బ్లాక్!!

జయసుధ పాత్రలో సెన్సేషనల్ హీరోయిన్!

2.0 అక్కడ 4000 స్క్రీన్లలో విడుదలవుతుంది

Telugu Movie News : Balakrishnan Doing two movies at one time