చిత్రలహరి ఫస్ట్ డే కలెక్షన్స్..మాములుగా లేవు!

Chitralahari 1st Day Box Office Collections:

Chitralahari Movie 1 Day Box Office Collections
Chitralahari Movie Day 1 Box Office Collections

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ పరంగా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా మజిలీ సినిమానుండి గట్టి పోటీ ఎదుర్కుంటూ కలెక్షన్స్ పరంగా..తొలి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.26 కోట్ల షేర్ అందుకోగా..
వరల్డ్ వైడ్ గా 4.21 కోట్లను వసూలు చేసింది. మొదటి రోజు ఈ సినిమా బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ ఏరియాల వారీగా ఎలా ఉన్నాయో.. చూద్దాం పదండి.

Chitralahari 1st Day WW Collections:

Nizam: 0.86Cr
Ceeded: 0.54Cr
UA: 0.45Cr
East: 0.39Cr
West: 0.26 Cr
Krishna: 0.27 Cr
Guntur: 0.33 Cr
Nellore: 0.16L
Total: 3.26Cr

Ka: 0.35Cr
ROI: 10L
USA : 45L
ROW : 5L
WW Share: 4.21Cr

Telugu Movie news: