చిత్రలహరి 3 రోజుల కలెక్షన్స్.. మాములుగా లేవు!

chitralahari 3 Dyas world wide Box Office Collections:

chitralahari 4 days collections
chitralahari 4 days collections

నేను శైలజ ఫేమ్ కిశోర్ తిరుమల దర్శకత్వంలో సాయి ధరమ్ తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి. ఏప్రిల్ 12న రిలీజ్ అయిన ఈ చిత్రం పాజిటివ్ రివ్యూస్ తో కలెక్షన్స్ పరంగా బాక్స్ ఆఫీస్ వద్ద బాగానే పర్ఫామ్ చేస్తుంది. ఇప్పటికే ఈ సినిమా మొదటి మూడురోజులను విజయవంతంగా పూర్తి చేసుకోగా..ఈ సినిమా మొదటి మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ గా 10కోట్ల కు పైగా షేర్ వసూలు చేసింది.

ఈ సినిమాను వరల్డ్ వైడ్ గా 13కోట్ల అమ్మగా.. మొదటి మూడు రోజుల్లోనే 10కోట్ల కు పైగా షేర్ వసూలు చేసింది. ఈ సినిమా ఇంకో రెండు లేదా మూడు రోజుల్లో బ్రేక్ ఈవెన్ అవ్వడం కాయంగా కనిపిస్తోంది. ఈ సినిమాలో సాయి ధరమ్ తేజ్ సరసన హీరొయిన్ గా కళ్యాణి ప్రియదర్శన్ నటించగా తమిళ హీరోయిన్ నివేథ పేతురాజ్ కీలక పాత్రలో నటించింది. మైత్రీ మూవీ మేకర్స్ నిర్మించిన ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.

Telugu Movie News: