చిత్రలహరి 3వ రోజు కలెక్షన్స్.. నైజాంలో మాములుగా లేదు!

Chitralahari Day 3 Box Office Collections:

Chitralahari Day 3 Box Office Collections
Chitralahari Day 3 Box Office Collections

మెగా మేనల్లుడు సాయి ధరం తేజ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ చిత్రలహరి. ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద వసూళ్ళ పరంగా పర్వాలేదనిపిస్తుంది. ఈ సినిమా మజిలీ సినిమానుండి గట్టి పోటీ ఎదుర్కుంటూ కలెక్షన్స్ పరంగా..తొలి రోజు సినిమా రెండు తెలుగు రాష్ట్రాల్లో 3.26 కోట్ల షేర్ అందుకోగా.. వరల్డ్ వైడ్ గా 4.21 కోట్లను వసూలు చేసింది.

అయితే ఈ సినిమా కేవలం నైజాం ఏరియాలోనే దిమ్మతిరిగే కలెక్షన్స్ వసూలు చేసింది. 3వ రోజు చిత్రలహరి నైజాం ఏరియాలో 0.92 కోట్ల షేర్ వసూలు చేయగా.. మొత్తం మొదటి మూడు రోజుల్లో నైజాం ఏరియాకి గానూ 2.68 కోట్ల షేర్ వసూలు చేసింది.

Telugu Movie News: