శంకర్ తో మెగాస్టార్ సినిమా ?

director Shankar doing a movie with Chiranjeevi:

director shankar chiranjeevi movie
director shankar chiranjeevi movie

మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం ‘సైరా నరసింహారెడ్డి’ సినిమా షూటింగ్ తో బిజీగా ఉన్నాడు. ఈ సినిమా ఇప్పటికే 70% పైగా షూటింగ్ పూర్తి చేసుకోగా.. తాజాగా కేరళ అడవుల్లో ఈ సినిమా షూటింగ్ జరుపుకుటుంది. మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఈ సినిమా 200 కోట్లకు పైగా భారీ బడ్జేట్ తో తెరకేక్కుతోంది.

ఈ సినిమాలో 25 శాతం బడ్జేట్ కేలవం యుద్ద సన్నివేశాలకే ఖర్చైపోతుందట. ఈ సినిమా తరువాత మెగాస్టార్ చిరంజీవి కోరటాల శివ దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా సోషల్ డ్రామాగా సాగనుంది. అయితే ప్రస్తుతం అందుతున్న సమాచారం ప్రకారం కొరటాల శివ దర్శకత్వంలో సినిమా చేసిన తరువాత కోలీవుడ్ టాప్ డైరెక్టర్ శంకర్ తో ఒక సినిమా చేయనున్నాడట. ఇప్పటికే వీరిద్దరి మధ్య చాలా డిస్కషన్ లు కూడా జరిగిన్నట్లు ఫిల్మ్ నగర్ లో వార్తలు వినిపిస్తున్నాయి.

Telugu Movie News: