హాట్ హాట్ గా ఈశా రెబ్బా!

Eesha Rebba Is a Stunner:

Eesha Rebba
Eesha Rebba

మన టాలీవుడ్ లో ఫామ్ లో ఉన్న హీరోయిన్స్ లో తెలుగు హీరోయిన్స్ కన్నా ఇతర హీరోయిన్సే ఎక్కువ.. అందులో తెలుగమ్మాయిలు హీరోయిన్ గా రాణించడం అంటే ప్రస్తుత కాలం చాలా కష్టంగా మారింది. అందాలు ఆరబోస్తే తప్ప జనాలు పెద్దగా పెట్టించుకుకోవడంలేదు.తెలుగుమ్మాయిగా హీరొయిన్ గా ఎంట్రీ ఇచ్చిన ఈశా రెబ్బా కు ఇప్పటికీ చెప్పుకోదగ్గ హిట్ లేదు.

Eesha Rebba
Eesha Rebba

ఈమె ఐదేళ్ళ క్రితమే పరిశ్రమకు వచ్చినప్పటికీ గ్లామరస్ రోల్స్ కాకుండా కేవలం నార్మల్ తెలుగమ్మాలా కనిపించడంతో అప్పట్లో అవకాశాలు పెద్దగ లేవు. కానీ ఇప్పుడు మొత్తం మారిపోయింది. అయిత్ రీసెంట్ గా ఇమే అరవింద సమేత సినిమాలో హీరొయిన్ చెల్లిగా నటించిన సంగతి తెలిసిందే. అప్పుడు కూడా ఇమేది సైడ్ క్యారెక్టర్ కావడంతో పెద్దగా ఫలితం లేదు.

Eesha Rebba
Eesha Rebba

ఇక అలా కాదని ఇవాళ క్లీవెజ్ ని హై లైట్ చేస్తూ ఇచ్చిన స్టిల్స్ కి అభిమానులే కాకుండా ఇతరులు కూడా ఇమే ఈశా రెబ్బా నా అంటూ నోరేల్లెస్తున్నారు. మరి ఇప్పటికయినా మంచి ట్యాలెంట్ ఉన్న ఈశా రెబ్బా కు గొప్ప గొప్ప అవకాశాలు రావాలని కోరుకుందాం.

Related Posts:

#EeshaRebba #telugumovienews #tollywood