f2 70 కోట్లు దాటేసింది..వర్డల్ వైడ్ కలెక్షన్స్ చూస్తే.. మైండ్ బ్లాక్!!

F2 17 Days Box Office Collections

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. జనవరి 12న విడుదలయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతూ.. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

ఇప్పటికే విజయవంతంగా 18 రోజులను పూతిచేసుకున్న ఈ సినిమా 17 వ రోజు F2 సినిమా రెండు తెలుగు రాష్ట్రాలలో  58.39 కోట్ల షేర్ వసూలు చేయగా.. వరల్డ్ వైడ్ గా 72.14 కోట్ల షేర్ వసూలు చేసింది.

16 Days Total Worldwide Shares:

AP & Nizam – 58.39 Cr

Karnataka – 3.98 Cr

ROI – 0.80 Cr

Overseas – 8.97 Cr

Total – 72.14 Cr

Telugu Movie News: F2 17 Days Box Office Collections Report!

Related Posts: