టార్గెట్ 70 కోట్లు అనుకుంటే 85 కోట్లకు మారింది

F2 18 Days Box Office Collections

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ తో దుమ్ములేపుతోంది. జనవరి 12న విడుదలయిన ఈ సినిమా కలెక్షన్స్ పరంగా దుమ్ములేపుతూ.. సంక్రాంతి విన్నర్ గా నిలిచింది.

సంక్రాంతి సెన్సేషనల్ బ్లాక్ బస్టర్ గా నిలిచినా F2 బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ పరంగా 3వ వారం కూడా దుమ్ములేపుతోంది. మొదటి 6 రోజులు పూర్తీ అయ్యే సరికి ఏకంగా 72 కోట్లకు పైగా షేర్ ని వసూలు చేసిన ఈ సినిమా..

ప్రస్తుతానికి ఈ సినిమా 70 కోట్ల మార్క్ ను దాటేసి 80 కోట్ల షేర్ ను టార్గెట్ గా పెట్టుకుంది.
ప్రస్తుతం వవస్తున్న సమాచారం ప్రకారం F2 లాంగ్ రన్ లో 80 కోట్ల నుండి 85 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది.

Telugu Movie News: F2 18 Days Box Office Collections