F2 కాతాలో మరో సరికొత్త రికార్డు!

F2 20 Days Box Office Collections

విక్టరీ వెంకటేష్ వరుణ్ తేజ్ ల కాంబినేషన్ లో వచ్చిన లేటెస్ట్ మూవీ F2 సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద ఎంత పెద్ద విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. సినిమా ఇప్పటికి కూడా బాక్స్ ఆఫీస్ వద్ద సక్సస్ ఫుల్ రన్ తో కోనసాగుతోంది.

F2 19వ రోజుతో 60 కోట్ల షేర్ మార్క్ ను రెండు తెలుగు రాష్ట్రాలో అందుకొని సరోకొత్త రికార్డు క్రియేట్ చేసింది. కేవలం పెద్ద పెద్ద స్టార్ హీరోలకు మాత్రమే ఈ రేంజ్ లో కలెక్షన్స్ వస్తాయి. కానీ ఎటువంటి అంచనాలు లెకుండా భారీ అంచనాలతో సినిమా రిలీజ్ అవ్వడం దానికి తోడు సంక్రాంతి సీజన్ కావడంతో తోటి సినిమాలు మొదట రెండు రోజులు గట్టి పోటీ ఇచ్చిన తరువాత తోకముడిచాయి.

Telugu Movie News: F2 20 Days Box Office Collections