F2 32 కోట్లకు అమ్మితే.. 21 రోజుల్లో వచ్చింది చూస్తే మైండ్ బ్లాక్!

సంక్రాంతి బరిలో విడుదలయిన తెలుగు సినిమాలు మూడు అందులో రెండు సినిమాలు మాత్రం భారీ అంచనాల మధ్య రిలీజ్ అవ్వగా వెంకీ వరుణ్ హీరోలుగా నటించిన F2 మాత్రం పెద్దగా అంచనాలు లేకుండా రిలీజ్ అయింది.

F2 16 Days Box Office Collections

అయితే మొదటి రెండు రోజుల్లో వినయ విధేయ రామ , ఎన్టీఆర్ కథానాయకుడు సంక్రాంతి రేస్ నుండి తప్పుకాగా.. వెంకీ వరుణ్ ల F2 సినిమా మాత్రం ఇప్పటికి కూడా దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేస్తుంది.
అయితే తాజాగా F2 మొదటి 20 రోజులను విజయ వంతంగా పూర్తి చేసుకొని దిమ్మతిరిగే కలెక్షన్స్ ను బాక్స్ ఆఫీస్ వద్ద ఈ సినిమా వసూలు చేసింది.

F2 20 Days Box Office Collections

ఎఫ్2 చిత్రం కేవలం మొదటి 20 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 74 కోట్లకు పైగా షేర్ రాబట్టింది. F2 కేవలం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ సినిమా మొదటి 20 రోజుల్లో 60 కోట్లకు పైగా షేర్ వసూలు చేసి డబల్ బ్లాక్ బస్టర్ గా నిలిచింది. ఎఫ్2 సినిమా 32 కోట్ల వరకు ప్రీరిలీజ్ బిజినెస్ చేయగా.. 74 కోట్ల షేర్ వసూలు చేసి ఇప్పటికే 40 కోట్ల లాభాలను దాటేసింది.

Telugu Movie News: F2 3rd Week Box Office Collections

Related Posts: