F2 సినిమాని 32 కోట్లకు అమ్మితే..ఇప్పటివరకు వచ్చింది ఇది!

f2 26 days collections

విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ చిత్రం F2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా ఎటువంటి భారీ అంచనాలు లెకుండా విడుదలయిన F2 అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ..

త్వరలోనే రంగస్థలం అల్ టైమ్ వసూలు చేసిన కలెక్షన్స్ రికార్డును కూడా బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా దూసుకుపోతుంది. F2 ఇప్పటివరకు 78.6 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా అందుకోగా.. 34.5 కోట్ల బిజినెస్ కి మొత్తం మీద ఇప్పటివరకు నిర్మాతలకు 44.1 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే మొత్తం లాంగ్ రన్ లో ఈ సినిమా ఎంతవరకు వసూలు చేస్తుందా అనేది ఆసక్తి కరంగా మారగా.. సినిమా టోటల్ రన్ లో 80 కోట్ల రేంజ్ లో షేర్ వసూలు చేసే అవకాశముంది. అయితే F2 ఇటు వెంకటేష్ కెరీర్ లోను అటు వరుణ్ తేజ్ కెరీర్ లో అల్ టైమ్ ఎక్కువ షేర్ వసూలు చేసిన సినిమాగా సరికొత్త రికార్ద్ క్రియేట్ చేసింది.

Telugu Movie News: F2 26 days Box Office collections

Related Posts: