రంగస్థలం రికార్డుకు ఎసరుపెట్టిన F2..మామూలు భీభత్సం కాదు ఇది!

F2 Fun And Frustration 25 Day Collections

విక్టరీ వెంకటేష్ మరియు వరుణ్ తేజ్ లు హీరోలుగా వచ్చిన మల్టీస్టారర్ చిత్రం F2 బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తూ.. దూసుకుపోతుంది. సంక్రాంతి కానుకగా ఎటువంటి భారీ అంచనాలు లెకుండా విడుదలయిన F2 అన్ని రికార్డులను బ్రేక్ చేస్తూ..

త్వరలోనే రంగస్థలం అల్ టైమ్ వసూలు చేసిన కలెక్షన్స్ రికార్డును కూడా బ్రేక్ చేసే విధంగా ఈ సినిమా దూసుకుపోతుంది. F2 ఇప్పటివరకు 78.6 కోట్ల షేర్ వరల్డ్ వైడ్ గా అందుకోగా.. 34.5 కోట్ల బిజినెస్ కి మొత్తం మీద ఇప్పటివరకు నిర్మాతలకు 44.1 కోట్ల లాభాలను తెచ్చిపెట్టింది.

అయితే 80 కోట్ల బిజినెస్ కి ఏకంగా 127.5 కోట్ల షేర్ వసూలు చేసి టాప్ 2 లో నిలవగా..గీత గోవిందం 15 కోట్ల బిజినెస్ కి 70 కోట్ల షేర్ తో.. 55 కోట్ల ప్రాఫిట్ తో టాప్ 1 లో నిలిచింది. అయితే F2 ప్రస్తుతం 3.5 కోట్ల షేర్ వసూలు చేస్తే టాప్ 2 కు వెళ్ళేఆవకాశముంది.

Telugu Movie News: F2 Box Office Collections