హలో గురు ప్రేమ కోసమే 21 రోజుల కలెక్షన్స్ ఎంతో తెలుసా..?

hello guru prema kosame 21 Days Collections

యంగ్ ఎనర్జిటిక్ స్టార్ రామ్ నటించిన లేటెస్ట్ మూవీ “హలో గురు ప్రేమ కోసమే” (hello guru prema kosame) బాక్స్ ఆఫీస్ వద్ద ఉన్నంతలో భాగానే పర్ఫామ్ చేసినా.. కేవలం మొదటి వారంలో దుమ్ములేపే కలెక్షన్స్ వసూలు చేసి ఆ తరువాత వారలయిన వర్కింగ్ డేస్ లో భాగా స్లో డౌన్ అయ్యింది.

అయితే తాజాగా ఈ సినిమా 21 రోజుల్లో వసూలు చేసిన కలెక్షన్స్ తెలియవచ్చాయి. హలో గురూ బాక్స్ బాక్స్ ఆఫీస్ వద్ద మొదటి 21 రోజుల్లో ఎంత వసూలు చేసిందో ఏరియాల వారీగా ఇప్పుడు చూద్దాం.

Nizam – 7.63 cr
Ceeded – 2.93 cr
Vizag – 2.94 cr
East – 1.42 cr
West – 1.02 cr
Krishna – 1.29 cr
Guntur – 1.62 cr
Nellore – 0.65 cr
Total AP/TG – 19.5 cr
KA&ROI – 1.07cr
USA &ROW – 1.05cr
Total WW – 21.62cr

హలో గురు ప్రేమ కోసమే బాక్స్ఆఫీస్ వద్ద 21 రోజుల్లో రెండు తెలుగు రాష్ట్రాల్లో 19.5 కోట్ల షేర్ వసూలు చేయగా.. ఇక వరల్డ్ వైడ్ గా 21.62 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

READ MORE : 11 టికెట్స్ మాత్రమే.. అదుగో పరిస్థితి దారుణంగా మారింది!

Telugu Movie News : hello guru prema kosame 21 Days Box Office Collections