ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వస్తే.. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా.. : మంచు మనోజ్

Jr.ntr into politics : Manchu Manoj

How many years NTR was CM
How many years NTR was CM

టాలీవుడ్ లో ఎన్టీఆర్ కు ఉన్న మాస్ ఫాలోయింగ్ గురించి పెద్దగా చెప్పనక్కర్లేదు. వరుసగా హిట్ల మీద హిట్లు కొడుతూ..దూసుకుపోతున్న ఎన్టీఆర్ 5 లేడా 10 సంవత్సరాల తరవాత తారక్ రాజకీయాల్లోకి వస్తాడనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి.ఎన్టీఆర్ కనుక రాజకీయాల్లోకి దిగితే ఎన్టీఆర్ కు ముందు సపోర్ట్ చేసేది మంచు మనోజ్ అట.

ఇది మేమంటుంది కాదు స్వయంగా మనోజ్ ఈ విషయాని తన ట్విటర్ ద్వారా తెలియజేసారు. తాజాగా ఒక అభిమాని ” అన్న చిన్న డౌట్, ఇప్పుడు ఏ పార్టీకి అయినా సపోర్ట్ చేయన్న, అది నీ ఇష్టం. కానీ, ఓ 5/10 సంవత్సరాల తరవాత తారక్ అన్న రాజకీయాల్లోకి వస్తే అన్నకు తోడుగా ఉంటావా” అన్న ఒక అభిమాని ప్రశ్నకు తారక్ వస్తే ఇక నేను ఎటు వెళ్తాను తమ్ముడు?!

నా మిత్రుడి రాక కోసం ఎదురుచూస్తున్నాం. తారక్ ప్రాణానికి నా ప్రాణం అడ్డేస్తా.. అంటూ స్పందించారు. ఎన్టీఆర్ మరియు మంచు మనోజ్ చిన్నపటి నుండి మంచి స్నేహితులన్న విషయం ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

Related Posts: