రాజ్ తరుణ్ సెకెండ్ హ్యాండ్ అయ్యాడా?

telugu cinima news

“ఉయ్యాల జంపాలా” “కుమారి 21f” వంటి చిత్రాలతో ప్రేక్షకులను ఎంతగానో ఆకట్టుకున్న రాజ్ తరుణ్ గత కొన్ని సినిమాల నుండి వరుస పరాజయాలను ఎదుర్కుంటున్నాడు. తాజాగా విడుదలయిన లవర్ సినిమాతో అయినా దిల్ రాజు ,రాజ్ తరుణ్ ను గట్టెకిస్తాడేమో అనుకుంటే “లవర్” సినిమా పరంగా పర్వాలేదు అనుకున్నా.. రాజ్ తరుణ్ కాతాలో మాత్రం హిట్ గా నమోదుకాలేదు.

అయితే తాజాగా రాజ్ తరుణ్ పై ఒక వార్త సోషల్ మీడియాలో తెగ హాల్ చల్ చేస్తోంది. కమెడియన్ నుండి హీరోగా మారిన శ్రీనివాస్ రెడ్డి నచ్చక వదిలేసిన కథకు రాజ్ తరుణ్ గ్రీన్ సిగ్నెల్ ఇచ్చాడట. అలా ఒకరికి నచ్చని కథను రాజ్ తరుణ్ ఒకే చేయడంతో సెకెండ్ హ్యాండ్ హీరోగా మారిపోయాడంటూ వార్తలు వస్తున్నాయ్ అయితే ఈ వార్తలపై రాజ్ తరుణ్ ఎలా స్పందిస్తాడో వేచి చూడాలి.

insult to injury for raj tharun :