సీనియర్ హీరో సినిమాకు నో చెప్పిన కాజల్!!

kajal not interested for act with senior hero rajashekar

Telugu Movie News : సీనియర్ హీరో రాజశేఖర్ నటించిన చిత్రం “గరుడ వేగ” సంచలన విజయం అందుకున్న సంగతి తెలిసిందే. వరుస ఫ్లాప్స్ తో సతమతమవుతున్న రాజశేఖర్ “గరుడ వేగ” వంటి విజయం తరువాత మరోసినిమా ఇప్పటివరకూ రాలేదు. మొదట్లో “గరుడ వేగ” రాజశేఖర్ నాలుగు సినిమాలు చేస్తున్నారు అని వార్తలు వచ్చినా అందులో ఒక్కటికూడా ఫైనల్ కాలేదు.

అయితే తజాగా ” అ! ” సినిమాతో మంచి దర్శకుడిగా పేరు సంపాదించుకున్న ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో రాజశేఖర్ ఒక సినిమా చేయనున్నాడు. ఈ సినిమా పూర్తి ఇన్వెస్టిగేషన్ థ్రిల్లర్ తెరకెక్కనుంది. అయితే రాజశేఖర్ సినిమాలో కాజల్ ను అడగగా ఆమె వరుస సినిమాలతో బిజీగా ఉండడం రాజశేఖర్ నో చెప్పిందట. అయితే ఈ సినిమాలో రాజశేఖర్ సరసన హీరోయిన్ గా ఎవరు నటిస్తారో వేచి చూడాలి.

kajal not interested for act with senior hero rajashekar : #Telugu Movie news #telugu cinima news