ఓవర్సీస్ లో మేత మోగిస్తున్న కేజియఫ్

kgf

కనడ హీరో యశ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ కేజియఫ్ వరల్డ్ వైడ్ గా ఈ సినిమా భారీ ఎత్తున విడుదలవ్వగా ఈ సినిమాకు ప్రేక్షకుల నుండి భారీ రెస్పాన్స్ వస్తోంది. ఈ సినిమా ఇప్పటికే ౩వ రోజును విజయవంతంగా పూర్తిచేసుకుని 4వ రోజులోకి అడుగుపెట్టింది.

ఈ సినిమా ఓవర్సీస్ లో ఇప్పటివరకు 3 లక్షల నాలుగు వేల డాలర్లు వసూలు చేసింది. ఒక్కసారీ రోజువారీగా ఓవర్సిస్ లో కేజియఫ్ సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..

  • Premieres : $62K
  • Friday : $59K
  • Saturday : $102K
  • Sunday : $80K*
  • Total Gross : $304K* (All Lang)

Related Posts:

వినయ విధేయ రామ ట్రైలర్ ఆ రోజే రానుందట!

ఒకే సారి రెండు సినిమాలతో వస్తున్న బాలయ్య!

Telugu Movie News : KGF 4days box office collections