KGF 5వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..అల్ టైం నెం.1

kgf collections

యష్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ KGF బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ వర్షం కురిపిస్తోంది. సినిమా పరంగా కన్నడ సినిమా అయినప్పటికీ అక్కడ ఇతర భాషలయిన తెలుగు, తమిళం, హిందీ లలో ఈ సినిమా రిలీజ్ అవ్వడం.. ఈ సినిమాపై మొదటినుంచే భారీ అంచనాలు ఉన్నప్పటికీ సినిమాకు అన్నీ అనుకూలంగా ఉండడంతో బాక్స్ ఆఫీస్ వద్ద దున్నేస్తుంది.

ఇప్పటికే ఈ సినిమా మొదటి 5 రోజుల్లోనే 95 కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించి ఇప్పటివరకూ కన్నడలో ఎక్కువ గ్రాస్ వసూలు చేసిన టాప్ మూవీ రాజకుమారా 76 కోట్లు గ్రాస్ రికార్డు ను KGF అవలీలగా దాటేసి కన్నడలో టాప్ మూవీగా నిలిచింది. తాజాగా ఈ సినిమా 5వ రోజు ఓవర్సిస్ $439,432 డాలర్లు వసూలు చేసింది.

Related Posts:

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

KGF 4వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..మామూలుగా లేవు!

Telugu Movie News : kgf 5 days box office collections