KGF 6వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్

KGF 6th day box office collections

యష్ హీరోగా నటించిన KGF బాక్స్ ఆఫీస్ వద్ద కలెక్షన్స్ పరంగా ఊచకోత కోస్తుందనే చెప్పాలి. విడుదలకు ముందు నుంచే ఈ సినిమాపై భారీ అంచనాలు బాక్స్ ఆఫీస్ దగ్గర కేవలం 5 రోజుల్లో ఏకంగా 95.5 కోట్ల గ్రాస్ వసూలు చేసి సంచలనంగా నిలిచింది.

ఇక 6వ రోజు కూడా ఈ సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద దిమ్మతిరిగే కలెక్షన్స్ సాధించి.. మొత్త మొదటి 6 రోజుల్లో వరల్డ్ వైడ్ గా 110 కోట్ల షేర్ వసూలు చేసి కర్ణాటక సినీ జనాలకు గట్టి షాకిచ్చింది. మొత్తం లాంగ్ రన్ లో KGF 200 షేర్ వసూలు చేసిన ఆశ్చర్యపోనక్కర్లేదు.

Related Posts:

వివిఆర్ ట్రైలర్ ఆ రోజే విడుదల కానుంది..కాసుకోండి మెగా ఫ్యాన్స్!

KGF 5వ రోజు బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..అల్ టైం నెం.1

2018 టాలీవుడ్ టాప్ 5 బిగ్గెస్ట్ ఓపెనర్స్ ఇవే!

ఎన్టీఆర్ కాతాలో సరికొత్త రికార్డు..ఈ దెబ్బతో ఫాన్స్ కి పూనకాలు కాయం!

2018 ఓవర్సీస్ లో దుమ్ములేపిన టాప్ తెలుగు సినిమాలు ఇవే!

ఎన్టీఆర్ బయోపిక్ లో నటిస్తుంది వీల్లె!

Telugu Movie News : KGF 6th day box office collections