కేజీఎఫ్ టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..చూస్తే షాక్!

kgf total collections

హీరో యశ్ హీరోగా వచ్చిన లేటెస్ట్ మూవీ కేజీఎఫ్ బాక్స్ ఆఫీస్ వద్ద ఎలాంటి సంచలనాలు సృష్టించిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ సినిమా భారీ అంచనాలతో భారీ ఎత్తున రిలీజ్ అవ్వగా..

సినిమాకు మొదటి రోజు మొదటి షో నుండే అందరిపోయే టాక్ రావడంతో సినిమా బాక్స్ ఆఫీస్ వద్ద సరికొత్త రికార్డ్స్ క్రియేట్ చేసింది. అయితే తాజాగా KGF సినిమా ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా సాధించిన కలెక్షన్స్ పరిసీలిస్తే..

Karnataka : 72Cr
Hindi Version : 30Cr
Telugu Version : 13Cr
Tamil Version : 4.5 Cr
Kerala : 1.9 Cr
Overseas : 8 cr
Total WW share : 129.5cr…
టోటల్ వరల్డ్ వైడ్ గా KGF ఇప్పటివరకు 129.5 కోట్ల షేర్ వసూలు చేయగా.. 245 కోట్ల గ్రాస్ కలెక్షన్స్ వసూలు చేసింది.

Telugu Movie News: KGF Total Box Office Collections