బన్నీ తల్లిగా స్టార్ హీరొయిన్

madhu bala to make her comeback in allu arjun trivikram srinivas film:

allu arjun
allu arjun

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా త్రివిక్రమ్ దర్శకత్వంలో ఒక సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. బన్నీ త్రివిక్రమ్ కాంబినేషన్‌లో ఫాదర్ సెంటిమెంట్‌తో ఇప్పటికే “సన్నాఫ్ సత్యంమూర్తి” సినిమా ఎలా ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు.

తండ్రీ కొడుకుల మధ్య ఉన్న బంధం నేపథ్యంలో ఈ సినిమా తెరకేక్కుతుండగా ఈ సినిమాలో అల్లు అర్జున్ తల్లి పాత్రలో ఒకప్పటి స్టార్ హీరోయిన్ టబు నటించినున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఒక వేల ఇమే కనుక ఈ సినిమాకు నో చెబితే ఒకప్పటి స్టార్ హీరోయిన్ మధుబాలను ఈ సినిమాకు తీసుకోబోతున్నారనే వార్తలు వస్తున్నాయి. అయితే వీరిద్దరిలో బన్నీ కి తల్లిగా ఎవరు కన్ఫామ్ అవుతారో తెలియాలంటే మరోకొని రోజులు ఆగాల్సిందే.