మహర్షి నుండి ఉగాది స్పెషల్ గిఫ్ట్ ఇదే!

Maharshi Second Song Update:

Maharshi Movie digital rights
Maharshi Movie digital rights

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. రిలీజ్ కు ముందు నుంచే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా మే 9 న రిలీజ్ కానుంది. మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీగానె అంచనాలు పెంచుకున్నారు.

maharshi movie creating new record:
maharshi movie creating new record:

అయితే ఈ సినిమాపై పెరిగిన అంచనాలకు తగ్గట్టుగానే ఈ సినిమా డిజిటల్ రైట్స్ ను అమెజాన్ ప్రైమ్‌ ఏకంగా 11 కోట్లకు కొనుగోలు చేసింది. ఈ సినిమాలో అల్లరి నరేష్ కీలక పాత్రపోషిస్తుండగా పూజా హెడ్గే హీరొయిన్ గా నటిస్తోంది. ఇప్పటికే దేవిశ్రీ సంగితమందించిన మహర్షి ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది.

maharshi

ఇక అసలు విషయానికి వస్తే ఏప్రిల్ 6న మహర్షి సినిమా నుండి రెండవ విడుదల చేయబోతున్నారనే వార్తలు గట్టిగా వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ సినిమా నుండి మొదటి సాంగ్ రిలీజ్ అయ్యి యూటూబ్ లో వ్యూస్ పరంగా దుమ్ములేపుతుంది. అయితే తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం ఏప్రిల్ 6 న ఉగాది పండుగ సందర్భంగా ఈ సినిమా నుండి రెండవ సాంగ్ రిలీజ్ చేయబోతున్నారనే సమాచారం గట్టిగా వినిపిస్తుండగా..

Maharshi Teaser Update:

Mahesh Babu Maharshi Movie Update
Mahesh Babu Maharshi Movie Update

ఇది ఈ సినిమాలోని ఐటెం అయివుంటుందనే వార్తలు వస్తున్నాయి. అయితే మరో పక్క మహర్షి టిజర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తి ఎదరుచూస్తున్న సంగతి తెలిసిందే. ఉగాది నాడు ఒక వేల సాంగ్ రిలిజ్ కాకుంటే ఈ సినిమా టిజర్ రిలీజ్ చేసే అవకాశాలు కూడా లేకపోలేవు. ఉగాదికి మహాష్ బాబు అభిమానులకు ఏదయినా ఒక సప్రైజ్ మాత్రం కాయంగా కనిపిస్తోంది.