వినయ విధేయ రామ రికార్డు బ్రేక్ చేసిన మహర్షి!

maharshi beat vinaya vidheya rama record:
Maharshi First Song Creating New Record
Maharshi First Song

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25వ సినిమాగా వస్తున్న మహర్షి రిలీజ్ ముందే నాన్ బాహుబలి రికార్డు క్రియేట్ చేసింది. ఇప్పటివరకు టాలీవుడ్ లో వచ్చిన సినిమాలలో బాహుబలి ని పక్కకు పెడితే.. శాటిలైట్ రైట్స్ బిజినెస్ చేసిన సినిమాగా వినయ విధేయ రామ నిలిచింది. ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ధర ఏకంగా 48 కోట్లకు పైగా పలకగా ఇప్పటివరకు ఎక్కువ శాటిలైట్ రైట్స్ ధర పలికిన సినిమాగా వినయ విధేయ రామ నెం.1 స్థానంలో నిలిచింది.

maharshi teaser
maharshi teaser

అయితే తాజాగా ఈ రికార్డును టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు బ్రేక్ చేసాడు. ఇప్పటికే ఈ సినిమా శాటిలైట్ రైట్స్ ఏకంగా 53.5 కోట్ల పలికాయి. దీంతో మహేష్ బాబు మహర్షి శాటిలైట్ రైట్స్ పరంగా నాన్ బాహుబలి రికార్డు బ్రేక్ చేసింది.

Highlights:

Vinaya Vidheya Rama:
  • వినయ విధేయ రామ శాటిలైట్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ – 25 కోట్లు
  • వినయ విధేయ రామ హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ – 23 కోట్లు
  • వినయ విధేయ రామ టోటల్ శాటిలైట్ రైట్స్ 48 కోట్లు
Maharshi:
  • మహర్షి శాటిలైట్ రైట్స్ అండ్ స్ట్రీమింగ్ రైట్స్ 27.5 కోట్ల
  • మహర్షి హిందీ డబ్బింగ్ శాటిలైట్ రైట్స్ ఏకంగా 26
  • మహర్షి టోటల్ శాటిలైట్ రైట్స్ 53.5 కోట్లు
maharshi business
maharshi business

మహర్షి టీజర్ ఉగాది కానుకగా ఏప్రిల్ 6 ఉదయం 9 గంటల 9 నిమిషాలకు రిలీజ్ కానుంది. అయితే ఇప్పటికే మహేష్ బాబు ఫాన్స్ ఈ సినిమా టీజర్ కోసం వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు. అల్లరి నరేష్ కీలక పాత్ర పోషిస్తున్న ఈ సినిమాకు దేవిశ్రీ ప్రసాద్ సంగీతమందిస్తున్నారు. వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న ఈ సినిమాలో పూజ హెగ్డే ఈ సినిమాలో హీరొయిన్ గా నటిస్తుండగా మహర్షి సినిమా మే 9న ప్రేక్షకుల ముందుకు రానుంది.

maharshi teaser update
maharshi teaser update

Related Posts:

#maharshi #mahesh Babu #telugu Movie nEWS #TOLLYWOOD