అదిరిపోయే రేంజ్ లో మహర్షి క్లైమాక్స్ సీన్!

maharshi climax scene update:

climax of maharshi
Maharshi Climax Scene

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. ప్రతిష్టాత్మక మహేష్ బాబు 25వ సినిమాగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొనగా ఈ సినిమా గురించి సోషల్ మీడియాలో రోజుకో వార్త హల చల్ చేస్తోంది. సూపర్ స్టార్ మహేష్ బాబు సరసన హీరొయిన్ గా పూజా హెగ్డే నటిస్తుండగా ఈ సినిమాకు దేవిశ్రీ సంగితమందిస్తున్నారు.

ఈ సినిమా క్లైమాక్స్ విషయంలో కొంతవరకు చిత్రయూనిట్ నిరాశచెందగా తాజాగా ఈ సినిమా క్లైమాక్స్ ను మార్చి అధ్రిపోయే రేంజ్ లో క్లైమాక్స్ ఉండేలా జాగ్రత్తలు తీసుకుంటున్నారట. అసలే మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలే పెట్టుకున్నారు. అయితే ఆ అంచనాలను తలదన్నే రేంజ్ లో ఈ సినిమా క్లైమాక్స్ ప్లాన్ చేస్తున్నారట.

Related Posts:

“మహర్షి” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..?

సెన్సార్ బోర్డు పై కేసు పెట్టబోతున్న ఆర్జీవీ!

మహేష్ 26వ సినిమాలో బాలీవుడ్ బ్యూటీ..?

F2 టోటల్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!

విక్రమార్కుడు సీక్వెల్ లో మహేష్ బాబు..జక్కన్న భారీ ప్లాన్

చిరూ సరసన క్రేజీ హీరొయిన్!

“లక్ష్మీస్ ఎన్టీఆర్” తో వారికి దిమ్మతిరిగే షాకిచ్చిన వర్మ!

పేట టోటల్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్..దిమ్మతిరిగే షాక్ ఇది!

మహర్షి నుండి దుమ్ములేపే సాంగ్ వచ్చేస్తోంది!

మహర్షి సినిమాలో అదిరిపోయే టెంపుల్ ఫైట్!