మహర్షి ఫస్ట్ సాంగ్ రిలీజ్ డేట్ ఫిక్స్…

Maharshi First Song Release Date Fix:

maharshi song
maharshi song

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25వ సినిమాగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “మహర్షి“. మే 9 న విడుదలకు సిద్దమవుతున్న ఈ సినిమాపై ఇప్పటికే భారీ అంచాలు నెలకొనగా మహర్షి సినిమాకు దేవిశ్రీ సంగీతమందిస్తుంన్నారు.అయితే తాజాగా మహర్షి సినిమా నుంచి దేవిశ్రీ ఒక అప్డేట్ ని రిలీజ్ చేసారు.

మార్చి 29 వ తేదీన ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయబోతున్నట్టు తన ట్విటర్ దేవిశ్రీ తెలియజేశారు. మరో పక్క ఉగాది పండుగ దగ్గర పడుతుండడంతో ఈ సినిమా టీజర్ అప్పుడయినా రిలీజ్ చేస్తారా అని అభిమానులు వెయ్యికళ్ళతో ఎదరుచూస్తున్నారు. ఈ సినిమాలో మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తోంది.

Related Posts:

Maharshi Songs Free Download, Maharshi Songs, Maharshi, Mahesh Babu,