దుమ్ములేపుతున్న మహర్షి ఫస్ట్ సాంగ్!

Mahesh Babu,Allari Naresh,Maharshi,Pooja Hegde,Movie News,telugu news,

Maharshi First Song:

Maharshi First Song Creating New Record
Maharshi First Song

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిష్టాత్మక 25 సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఇప్పటికే విడుదలయిన ఈ సినిమా ఫస్ట్ సాంగ్ యూటూబ్ లో వ్యూస్ పరంగా దున్నేస్తుంది. దేవి శ్రీప్రసాద్ సంగీతంలో శ్రీమణి లిరిక్స్ కూర్చిన ఈ సాంగ్ అభిమానులను తెగ అలరిస్తోంది. ఈ విడుదలయిన కొద్ది నిమిషాల్లోనే వన్ మిలియన్ వ్యూస్ దాటేసింది.

దీంతో మహేష్ బాబు ఫాన్స్ పండుగ చేసుకుంటున్నారు. టాలీవుడ్ లో అతి త్వరగా ఎక్కువ వ్యూస్ సొంతం చేసుకున్న సాంగ్స్ లో ఈ సాంగ్ కూడా ఒకటిగా చేరడంతో ఈ సినిమాపై అభిమానులు ఏ రేంజ్ లో అంచనాలు పెట్టుకున్నారో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అసలే మహేష్ బాబు 25వ సినిమా కావడంతో ఇప్పటికే ఈ సినిమాపై అంచనాలు ఆకాశానంటేస్తున్నాయి.

Related Posts: