మహేష్ బాబు అభిమానులకు శుభవార్త!

543

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా తన 25వ సినిమాగా వస్తున్న మహర్షి సినిమాపై భారీ ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్నాయి. అయితే తాజాగా ఈ సినిమా గురించి వస్తున్న వార్తలు చూస్తుంటే.. మహేష్ బాబు అభిమానులకు పండుగ వాతావర్ణం మొదలయిందని అర్ధమవుతుంది.

మే 9 న ఈ మహర్షి సినిమా రిలీజ్ కన్ఫామ్ అవ్వగా ఈ సినిమా రిలీజ్ కోసం అభిమానులు రోజులు లేక్కేస్తున్నారు. అయితే మరో పక్క ఇప్పటికే మహర్షి సినిమా రిలీజ్ డేట్ వాయిదాల మీద వాయిదాలు వేస్తూ మహేష్ బాబు అభిమనులకు చికాకు చెప్పించాగా..

ఆ చికాకుకు చెక్ పెట్టెలా..ఈ సినిమా నుండి ఈ నెల 21 వ తేదిన ఫస్ట్ సింగల్ లిరికల్ పాటను విడుదల చేయాలని చిత్ర యూనిట్ నిర్ణయించుకుందట. మహేష్ బాబు సరసన పూజా హెగ్డే హీరొయిన్ గా నటిస్తుండగా దేవిశ్రీ ప్రసాద్ ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.

Related Posts:

Telugu Movie News : Mahesh Babu Maharshi Song Update