అదిరిపోయే రేంజ్ లో మహర్షి ఫస్ట్ సాంగ్ పోస్టర్!

Mahesh Babu Maharshi First Song:

maharshi news telugu
maharshi news telugu

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా ప్రతిస్తాత్మక 25వ సినిమాగా తెరకెక్కుతున్న లేటెస్ట్ మూవీ “మహర్షి“. ఇప్పటికే భారీ అంచనాలు నెలకొన్న ఈ సినిమా ప్రమోషన్స్ భారీ ఎతున్న మొదలుపెట్టారు. ఇప్పటికే సంగీత దర్శకుడు దేవిశ్రీ ఈ సినిమా ఫస్ట్ సాంగ్ మార్చ్ 29 రానుందంటూ ఇప్పటికే ప్రకటించిన సంగతి తెలిసిందే.

Maharshi First Song
Maharshi First Song

అయితే ఈ సాంగ్ కు సంభందించి మరో అప్డేట్ ను తాజాగా వంశీ పైడిపల్లి తన ట్విటర్ ద్వారా రిలీజ్ చేసారు. #ఛోటీ ఛోటీ బాతేన్ అనే పాట తో మహేష్ బాబు.. పూజా హెగ్డే.. అల్లరి నరేష్ ల ఫ్రెండ్ షిప్ ను సెలెబ్రేట్ చేసుకునేందుకు రెడీ అవ్వండి అంటూ దర్శకుడు వంశీ పైడిపల్లి ట్వీట్ చేసారు. మరి మార్చ్ 29న రాబోయే ఈ సాంగ్ ఉందబోతుందో తెలియాలంటే మరో రెండు రోజులు ఆగాల్సిందే.

Related Posts:

#Maharshi #tollywood #telugumovienews #Maheshbabu