సరికొత్త చరిత్రకు శ్రీకారం చుట్టిన మహేష్ బాబు

maharshi movie creating new record:

maharshi movie creating new record:
maharshi movie creating new record:

టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా పూజా హెగ్డే హీరొయిన్ గా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ మహర్షి. మహేష్ బాబు ప్రతిష్టాత్మక 25వ సినిమా కావడంతో ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఇంకా ఈ సినిమా సరిగ్గా 50 రోజులు మాత్రమే ఉండడంతో అప్పుడే మహేష్ బాబు అభిమానుల సందడి మొదలయింది.

ఇన్ 50 డేస్ అనే టైటిల్ కు హాష్ ట్యాగ్ పెట్టి ట్విట్టర్ లో ట్వీట్లు రీట్వీట్లతో ఇప్పటివరకు ఏ టాలీవుడ్ సినిమాకు లేని రేంజ్ లో సరికొత్త ట్రెండ్ కు శ్రీకారం చుట్టారు. మహేష్ బాబు వంశీ పైడిపల్లి కాంబినేషన్ లో వస్తున్న మొదటి సినిమా కావడంతో ఈ సినిమాపై ఆకాశానంటే అంచనాలు పెటుకున్నారు అభిమానులు. మహర్షి మే 9 రిలీజ్ కు సిద్దమవుతుండగా ఈ సినిమా టీజర్ ఎప్పుడు రిలీజ్ చేస్తారా అని అభిమానులు వెయ్యికళ్ళతో ఎదురుచూస్తున్నారు.

Related Posts:

RRR కోసం ఆలియా ఎంత రెమ్యూనరేషన్ తీసుకుందో చూస్తే.. బిత్తరపోతారు!

118 6 కోట్లకు అమ్మితే 17 రోజుల్లో వచ్చింది తెలిస్తే షాక్!

ప్లాప్ ల హీరో సినిమాకు దిమ్మతిరిగే బిజినెస్!

సాహో షూటింగ్ కంప్లీట్ చేసిన తమిళ హీరో !

ఒక ప్లాప్ సినిమాతో 100 మిలియన్ క్లబ్ లో రామ్ చరణ్!

అదిరిపోయే రేంజ్ లో మహర్షి క్లైమాక్స్ సీన్!

“మహర్షి” ప్రీ రిలీజ్ డేట్ ఫిక్స్..?